– చెన్నైలో తిరువల్లువర్ – కబీర్ దాస్ – యోగి వేమన: సమన్వయపూర్వక అధ్యయనంపై అంతర్జాతీయ సెమినార్
చెన్నై రాజ్ భవన్‌లోని భారతియార్ మండపంలో నవంబర్ 16, 17 తేదీల్లో అంతర్జాతీయ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు రాజ్ భవన్, టీసీఆర్‌సీ పలక్కాడ్, చెన్నై హిందీ ప్రచారక్ సంఘ్, DAV కాలేజ్ అజ్మీర్ సంయుక్తంగా నిర్వహించాయి. “తిరువల్లువర్ – కబీర్ దాస్ – యోగి వేమన: సమన్వయపూర్వక అధ్యయనం” అనే అంశంపై జరిగిన ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అనేక భాషా పండితులు, విద్యావేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. ముఖ్యంగా, తెలుగు సంగీత దర్శకుడు, గాయకుడు బల్లెపల్లి మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. వేమన పద్యాలను డిజిటైలేజేషన్ చేస్తున్నందుకు బల్లెపల్లి మోహన్‌కు అవార్డు అందించి సత్కరించారు. బల్లెపల్లి మోహన్ తన పాటల ప్రతిభతో సెమినార్‌కు ప్రత్యేక శోభను చేకూర్చారు. బల్లెపల్లి మోహన్ పద్యాలకు వాయిస్ ఇస్తూ, మ్యూజిక్ అందిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు.
ఈ సెమినార్‌లో తిరువల్లువర్, కబీర్ దాస్, యోగి వేమనల సాహిత్య సారాంశం, తాత్త్విక దృక్పథం, సమాజానికి అందించిన సందేశాల గురించి పలు చర్చలు జరిగాయి. వివిధ భాషలలో ఈ త్రిమూర్తుల రచనలపై విలువైన విషయాలను పలువురు వెల్లడించారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php