దక్షిణాసియా టెక్స్‌టైల్ హబ్‌గా తెలంగాణ: 2047 లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రోడ్ మ్యాప్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, జౌళి (టెక్స్‌టైల్) రంగంలోనూ ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అవతరించబోతోంది. 2047 నాటికి తెలంగాణను ‘దక్షిణాసియా టెక్స్‌టైల్…
