హైదరాబాద్: గణేశ్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా మాదాపూర్‌లోని అమృత సంకల్ప్ క్లినిక్‌లో కర్ణాటక సంగీత కచేరి భక్తి, సంగీత సౌరభాలతో ఘనంగా జరిగింది. డాక్టర్ గుండ్లూరు సురేంద్ర బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు రఘురాం మణికంధన్ గాన నైపుణ్యంతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారు. ఆయనకు తోడుగా అభిరామ్ (వయోలిన్), శ్రీహరి (మృదంగం) లయబద్ధమైన స్వరాల సమ్మేళనంతో కళారసికులను అలరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శంకర్, డాక్టర్ గుండు శ్రీనివాస్, డాక్టర్ అశోక్ దేవ్, డాక్టర్ సాయిదీప్, అలాగే డాక్టర్ అఖిల, డాక్టర్ రాహుల్ హాజరయ్యారు. సంఘ ప్రముఖులు అప్పాల ప్రసాద్ జీ, సుభాష్ జీ, శివశంకర్ జీ, రాఘవేందర్ జీ, రాధారం ప్రసాద్, రామకృష్ణ, శైల దీప్తి, భవాని, గుండ్లూరు రవీంద్రబాబు, అమర్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి విశేష గౌరవం తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా డాక్టర్ గుండ్లూరు సురేంద్ర బాబు మాట్లాడుతూ, “బాల గంగాధర్ తిలక్ గారు గణేశ్ ఉత్సవాలను జాతీయ చైతన్యానికి వేదికగా మలిచారు. పండుగలు జాతీయం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువలకు ప్రతీకలుగా నిలవాలి. సంగీత కార్యక్రమాలు మన సంస్కృతిని పరిరక్షించే శక్తివంతమైన సాధనాలు” అన్నారు.
అదే విధంగా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ, “ఇలాంటి అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించేలా కృషి చేస్తాం” అని తెలిపారు.
https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/
https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php