కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’
భారతీయుల హృదయాల్లో క్రికెట్–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి…
