సెప్టెంబర్ 27న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ విడుదల
సూర్యాపేట: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల చైతన్య…
