F3 హిట్టా? ఫట్టా? – ఫైనల్ టాక్ ఇదే..
సమ్మర్ సోగ్గాళ్ళు మూడింతల వినోదం అందించబోతున్నారని ప్రచారం చేసిన ‘ఎఫ్ 3’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్…
‘మనం’కు మహరాష్ట్ర గవర్నర్ సత్కారం!
మానవత్వం పరిమళిస్తోంది. సమాజ సేవ చేస్తూ.. అనాథ చిన్నారుల ఆకలి తీరుస్తూ.. తనవంతు బాధ్యత చూపిస్తున్నారు ‘మనం’ ఫౌండేషన్ నిర్వహకులు కుమార్, శ్రీలత కుమార్. కోవిడ్ మహమ్మారి…
NEW RESEARCH బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే..
మనిషికి శారీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. శారీరక శ్రమ ముఖ్యంగా మెట్లు ఎక్కడం ద్వారా అధిక కొవ్వును కరిగించుకోవచ్చు. అలాగే మెట్లు ఎక్కితే…
ప్రతీ మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలి
నిరుద్యోగ సమస్య తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ప్రతి మండాలనికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే యువతకు మేలు చేయవచ్చని…
యాంకర్ దేవి నాగవల్లిపై బూతులు – నోరు జారిన విశ్వక్ సేన్
హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో…
‘తెలంగాణ ఫైల్స్’ వచ్చేస్తోంది!
90వ దశకంలో కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన మారణహోమానికి దృశ్యరూపంగా తెరకెక్కించిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా…
ఇంతకీ ‘ఆచార్య’ హిట్టా? ఫట్టా?
మెగాఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ‘ఆచార్య’ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటించిన సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ…
తాండూరులో రాజకీయ తాండవం- సీఐ ఎక్కడున్నారు?
తాండూరులో వేడెక్కిన రాజకీయాలుఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బండ బూతులు తిట్టడంతో మనస్తాపంరెండు రోజులుగా ఉన్నతాధికారులకు అందుబాటులో లేని సిఐవైరల్ గా మారిన ఫోన్ ఆడియో రికార్డ్సీఐ కంప్లయింట్…
‘పుష్ప 2’ సబ్జెక్టు అదిరింది!
‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్…
బాహుబలి కంటే RRR ఎందుకు గ్రేట్?
ప్రపంచ వ్యాప్తంగా పలు రికార్డుల్ని తిరగరాసిన జక్కన్న తెరకెక్కించిన త్రిపులార్ మూవీ ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ తరువాత కొన్ని…
