Police Command Control Room తెలంగాణ త్రినేత్రం – ప్రత్యేకత తెలిస్తే అవాక్కవుతారు
పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. రాష్ట్రంలో అన్ని…