ఎప్పటికప్పుడు పాఠకుల అభిరుచులకు అనుగుణంగా సమగ్రమైన వార్తా విశేషాలను అందిస్తూ, రాజకీయం సినిమా బ్రేకింగ్ న్యూస్ వైరల్, వింతలు విశేషాలు, లోతైన విశ్లేషణలతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వెబ్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు స్టాప్ డాట్ కాం పై పాఠకులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్తగా వార్త విశేషాలను అందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే వస్తుంది.కేవలం వెబ్ మీడియా ద్వారానే కాకుండా మొబైల్ ద్వారాను ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ను తెలుసుకునే విధంగా , అలాగే మండలాలు నియోజకవర్గాల వారిగా చోటుచేసుకుని సమాచారాన్ని తాజాగా అందించే ప్రయత్నం మొదలు పెట్టింది.

దీనిలో భాగంగానే తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను ఈరోజు ప్రారంభించింది. ప్రాంతాలు పార్టీలు మతాలకు కులాలకు అతీతంగా ఖచ్చితమైన సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు స్టాప్ డాట్ కాం దగ్గర అయ్యింది. తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను ప్రతి ఒక్కరు ప్లే స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.ఈ యాప్ ను ఈ రోజు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు, రావూరి సైదబాబు, సాధినేని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

వెంటనే తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.వార్తలను వీక్షించండి 👉👉https://TeluguStop.com/app | https://app.telugustop.com

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *