సూర్యాపేట: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల చైతన్య యాత్ర ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రనికి చేరుకుంది.
ఉద్యమకారుల జన చైతన్య యాత్ర బృందనికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న తెలంగాణ నాయకులకు ఉద్యమనాయకులు TJS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మర్జున్, తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ఆహ్వానం పలికి , పాదయాత్రగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వెళ్లి, ఈనెల 27న సికింద్రాబాద్ లోని హరిహర కళ భవన్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ ఘన సన్మానం కార్యక్రమం విజవంతం చేయాలని పిలుపునిస్తూ వాల్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ.. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యలకు గురి అవుతున్న తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎన్నికల సందర్బంగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఎన్నికల హామీ అయినా తెలంగాణ ఉద్యమ కారులు అందరికి 250గజాల ఇంటి స్థలం వెంటనే మంజూరు చేయాలనీ, ఎటువంటి షరతులు, ఆంక్షలు లేకుండా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
సూర్యాపేట తెలంగాణ జేఏసీ చైర్మన్, నేటి టీజేసీ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మర్జున్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమ కారుల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేసారు. ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని వేయాలని రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు.
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కారులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యమ కారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ గత 5 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నదని, ఉద్యమ కారుల ఫోరమ్ 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ ఘన సన్మానం సికింద్రాబాద్‌లోని హరి హర కళ భవన్ లో సెప్టెంబర్ 27న జరిగే కార్యక్రమనికి తెలంగాణ ఉద్యమ కారులు అధిక సంఖ్య లో హాజరై విజవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు నారబోయిన కిరణ్, బొడ్డు కిరణ్, దారావత్ నాగేశ్వరావు నాయక్, అంజయ్య, ఏనిగా సంతోష్ రెడ్డి, పడిదల ప్రసాద్, రాష్ట్ర నాయకులు సుదర్శన్ రెడ్డి, గుండేటి ఐలయ్య, సంగీశెట్టి క్రిస్టోఫర్, కోడి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
***
మీడియా రంగంలో సంచలనం!
‘బ్రేకింగ్ నౌ’ ఏఐ న్యూస్ యాప్ ప్రభంజనం!!
▪️ ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన న్యూస్ యాప్
▪️ ఈ App ఉంటే ముఖ్యమైన వార్తలు ఏవీ మిస్ అవ్వరు
▪️ వార్తలు తెలుసుకోవడంలో కొత్త అనుభూతిని పొందే AI టెక్నాలజీ
▪️ రియల్ టైంలోనే ఎవరైనా వార్తలు పబ్లిష్ చేయోచ్చు
▪️ తాజా వార్తలు చదువుకోవచ్చు, వినవచ్చు, చూడవచ్చు
▪️ మెయిన్ ఎడిషన్ & డిస్ట్రిక్ ఎడిషన్
వేగం
ఆధునికత
విశ్వసనీయత
Breaking Now
కృత్రిమ మేధ అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నట్టే సమాచార రంగాన్ని కూడా సరికొత్తగా మార్చుతున్నది. ఈ క్రమంలో AI టెక్నాలజీని అందిపుచ్చుకుని అధునిక షార్ట్ న్యూస్ యాప్ Breaking Now ను పరిచయం చేస్తున్నాము.
▪️ Breaking Now ప్రత్యేకత
సింఫుల్‌గా చెప్పాలంటే.. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా.. వీటన్నింటిని మిక్స్ చేస్తే.. అదే Breaking Now App. అంటే, వీడియో న్యూస్, లైవ్ న్యూస్, టెక్ట్స్ న్యూస్, ఇమేజ్ న్యూస్, వాయిస్ న్యూస్.. డిజిటల్ మేగజైన్.. ఇలా అన్ని ఒకే Appలో చూసుకోవచ్చు అన్నమాట.
App Download Now
https://breakingnow.app/mobileapp
▪️ సూటిగా.. స్మార్ట్‌గా..
ఈ Appలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వార్తలు మాత్రమే పబ్లిష్ అవుతాయి. ఆ వార్తలు కూడా సుత్తి లేకుండా సూటిగా ఉంటాయి. కేవలం 50 పదాలలోపే ప్రతి వార్త ఉంటుంది.
https://breakingnow.app/mobileapp
▪️ వినొచ్చు కూడా..
ఈ Appలోని షార్ట్ న్యూస్ చదవడమే కాదు. ప్రాంతీయ భాషల్లో వినొచ్చు కూడా. అందుకు ప్రతి వార్తకు సిద్ధంగా ఉండే AI యాంకర్‌ను మీరు టచ్ చేయగానే సదరు వార్తను చదివేస్తుంది.
https://breakingnow.app/mobileapp
▪️ మీ ఊరి వార్తలు మీరే రాయండి
Breaking Now కు జనమే జర్నలిస్టులు. మీ ఊరి వార్తను రాసి ఈ Appలో పోస్టు చేయవచ్చు. ఆ వార్తకు ఎడిటోరియల్ టీమ్ అఫ్రూవల్ ఇస్తుంది. అనంతరం సదరు వార్తను మీరు అందరికి షేర్ చేసుకోవచ్చు.
https://breakingnow.app/mobileapp
▪️ అరచేతిలో అఖండ విశ్వం
ప్రపంచవ్యాప్తంగా జరిగే బిగ్ బ్రేకింగ్‌లను తక్షణమే అందిస్తుంది Breaking Now App. తెలుగు, ఇంగ్లీష్‌తో సహా ప్రధాన భారతీయ భాషల్లో న్యూస్ అందిస్తున్న ఈ App ప్రపంచవ్యాప్తంగా ఉన్న NRIలకు కూడా వార్తలు అందిస్తుంది. ఆధునిక డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫాం Breaking Now App ను Google Play / App Store నుంచి ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొండి.
▪️ App Download Now
https://breakingnow.app/mobileapp