ప్రేమికులకే కాదు.. కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ‘అదే నీవు అదే నేను’!
విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రొమాంటిక్ థ్రిల్లర్.. -ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు కొండల్, నిర్మాత గోవిందు కాండ్రేగుల “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల,…
