హైద‌రాబాద్:
మీ పెట్టుబ‌డికి స‌రైన అడ్డా కోసం వెతుకుతున్నారా? త‌క్కువ స‌మ‌యంలోనే పెట్టుబ‌డికి అత్య‌ధిక లాభాల కోసం చూస్తున్నారా? అయితే దీనికి ఓ మంచి మార్గం ఉంది. తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వ‌స‌నీయ‌త క‌లిగి, రియల్ ఎస్టేట్ లోనే లావోరా (LAVOURA ) సంస్థ‌కు అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉంది. దాదాపు 20కి పైగా ప్రాజెక్టులతో సుమారు 2500 ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ.

లావోరా.. అన్ని రకాల HMDA అనుమతులు.. DTDC, ముడా, ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి సమీపంలో సిటీ నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ లేఔట్లను అన్ని రకాల అనుమతులను కూడా కలిగి ఉంది. కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి ఫ్రీలాంఛ్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తూ స్పాట్ లోనే లేఔట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తుంది ఈ సంస్థ.

నమ్మకమైన మేనేజ్మెంట్ నాయకత్వంలో ముందుచూపు ప్రణాళికలతో అధ్భుతమైన లోకేషన్లలో అన్ని వసతులతో జడ్చర్లలో 300 ఎకరాల గ్రీన్ సిటీలో.. శ్రీశైలం జాతీయ రహదారిలో 250 ఎకరాలతో మెర్కురీ టౌన్ షిప్.. మహేశ్వరం పొలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో 400 ఎకరాలు వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చెవేళ్లలో 350ఎకరాలు.. HMDA అనుమతులతో మహేశ్వరంలో 54ఎకరాలు.. షాద్ నగర్ లో స్మార్ సిటీ.. నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో సదాశివపేట్ లో ఐకాన్ హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాకుండా కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందించడమే కాకుండా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి పదింతల ఆదాయం వచ్చేలా అద్భుతమైన మార్కెటింగ్ టీమ్ .. దినదిన అభివృద్ధితో లావోరా సంస్థ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని రారాజుగా వెలుగొందుతుంది.

నమ్మకానికి అమ్మలా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునే ప్రతి ఒక్క‌రికి ఆర్థిక భవిష్యత్తు భరోసాను కల్పిస్తుంది లావోరా.. ఈలోకంలో ప్రతిదానికి ఆప్షన్ ఉంది కానీ ల్యాండ్ కు మాత్రమే ఆప్షన్ లేదు. ప్రతిదీ అభివృద్ధి చేయచ్చు..సృష్ఠించోచ్చు ఒక్క ల్యాండ్ ను మాత్రమే అలా చేయలేము కాబట్టే కస్టమర్లకు లావోరా సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడిని సెట్ చేస్తూ కస్టమర్లకు లేఔట్లను ప్లాట్లను సరసమైన అనుకూలమైన ధరలకే అందుబాటులోకి తీసుకోచ్చి అందరితో శ‌భాష్ అని ప్రశంసలను అందుకుంటోంది.

ఈ కంపెనీలో మీరు భాగస్వాములు అవ్వండి.. మీ పెట్టుబడిని పదింతలు పెంచుకోండి అనే మాట వినిపిస్తుందిప్పుడు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *